Gmail పాస్వర్డ్ మార్పుకు ఫోన్ సెట్చేయండి .
Gmail అకౌంట్ని వాడేవారు ఒకవేళ పాస్వర్డ్ మరిచిపోతే Forgot Password ఆప్షన్ ద్వారా కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలిపి పాస్వర్డ్ని రీసెట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. కొంతమంది మన జిమెయిల్ అకౌంట్లని హ్యాక్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ పాస్వర్డ్ రీసెట్ చెయ్యడానికి పూనుకుంటూ ఉంటారు. అలా మన ప్రమేయం లేకుండా ఎవరైనా ప్రయత్నిస్తే మన ఫోన్ కి తెలిపేలా https://tinyurl.com అనే లింక్ ఫోన్ సెట్ చేయండి.
No comments:
Post a Comment